దేశంలో వేలం పాటలో అత్యధిక ధరకు అమ్ముడుపోయే వినాయకుడి లడ్డూ అంటే హైదరాబాద్ నగరంలోని బాలాపూర్, మై హోమ్ భుజా, బండ్లగూడ జాగీర్ వంటివే గుర్తుకు వస్తాయి. గతేడాది బండ్లగూడ జాగీర్ లడ్డూ ఏకంగా రూ.1.87 కోట్లు పలికి యావత్ దేశాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది. అయితే తాజాగా.. ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఓ వేలం పాటలో లడ్డూ ఏకంగా రూ.1.84 లక్షలు పలికి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇంతకీ అంత భారీ ధర పెట్టి.. ఆ లడ్డూను దక్కించుకుంది ఎవరో ఈ స్టోరీలో చూద్దాం.