ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అసిఫాబాద్ కేంద్రంలోని బస్టాండ్ దొంగతనాలకు ప్రధాన అడ్డాగా మారింది. రద్దీ సమయంలో ప్రయాణికులు బస్సుల్లో ఎక్కేటప్పుడు లేదా దిగేటప్పుడు తమ సామగ్రిపై దృష్టి లేకుండా ఉండటం వల్ల, దొంగలు తమ పని చాలా సులువుగా ముగిస్తున్నారు. ముఖ్యంగా నగదు, బంగారు ఆభరణాలు, మొబైల్ ఫోన్లు, పర్సులు చిటికెలో మాయం అవుతున్నాయి. బాధితులు తేరుకునేలోపే దొంగలు అక్కడి నుంచి కనుమరుగవుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.