బాలీవుడ్ నటి ఇంట తీవ్ర విషాదం.. షాక్‌లో కుటుంబ సభ్యులు, సెలబ్రిటీలు
1 week ago
7
Jacqueline Fernandez Mother Kim Death: బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. స్టార్ నటి తల్లి కిమ్ ఫెర్నాండెజ్ గుండెపోటుతో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.