బాల్య స్నేహితుడ్ని తిరిగి హిందూమతంలోకి మార్చిన భూమన.. ‘అన్యమత’ ఆరోపణలకు వైసీపీ నేత చెక్..!

4 months ago 21
Bhumana Karunakar Reddy Friend Back To Hinduism: టీటీడీ మాజీ ఛైర్మన్ భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి నేతృత్వంలో ముస్లిం మతం స్వీకరించిన దంపతులు తిరిగి హిందూ మ‌తాన్ని స్వీక‌రించారు. తిరుప‌తికి చెందిన అబ్దుల్లా, అమీనా దంప‌తుల‌ు వేద మంత్రోచ్ఛ‌ర‌ణ‌ల మ‌ధ్య హిందూ మ‌తంలోకి మారారు. వీరిద్దరు 30 ఏళ్ల క్రితం కువైట్ వెళ్లారు.. అక్కడ ముస్లిం మతంలోకి మారారు. తాజాగా తిరుపతికి తిరిగొచ్చిన దంపతులు భూమన సమక్షంలో మళ్లీ హిందూమతం స్వీకరించారు.
Read Entire Article