బిగ్ అప్డేట్.. చర్చలు సఫలం.. ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె వాయిదా

10 months ago 16
రేపటి (మే 07) నుంచి సమ్మెకు దిగాల్సిన ఆర్టీసీ ఉద్యోగులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వంతో జరిపిన చర్చలు సఫలం కావడంతో సమ్మె విరమిస్తున్నట్టు ఆర్టీసీ జేఏసీ ఈ నిర్ణయం తీసుకుంది. మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవతో చర్చలు సఫలం అయ్యాయి. మరోవైపు.. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కమిటీని నియమించడంతో సమ్మె విరమణకు దారితీసింది.
Read Entire Article