బిర్యానీ లాగించిన వైజాగ్ ఎంపీ.. ఇదేం కక్కుర్తి యవ్వారం సామీ..!

1 month ago 3
విశాఖపట్నం ఎంపీ మతుకుమిల్లి భరత్ ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెర్స్‌తో కలిసి బిర్యానీని ఇష్టంగా తింటోన్న వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో వైరల్‌గా మారింది. 32 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియో వాస్తవానికి పాతది. ఆయన ఎంపీగా పోటీకి దిగినప్పుడు.. ఎన్నికల ప్రచారం సమయంలో తీసిన వీడియో అది. ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన వీడియో గురించి సజగ్ టీమ్ ఫ్యాక్ట్ చెక్‌లో ఏం తేలిందో చూడండి.
Read Entire Article