బిర్యానీ లొట్టలేసుకొని తింటున్నారా..? జర చూసుకోండి భయ్యా..

1 month ago 4
బిర్యానీ అంటే.. హైదరాబాద్ ఫేమస్ అని చెప్పవచ్చు. ఇక్కడ ఇంట్లో వండే బిర్యానీ కంటే కూడా.. బయట బిర్యానీలు తినే వారు ఎక్కువగా ఉంటారు. రోజుతో సంబంధం లేకుండా.. సమయంతో పని లేకుండా.. 24/7 బిర్యానీ సెంటర్లు హైదరాబాద్‌లో కళకళలాడుతూ కనిపిస్తాయి. ధర ఎంత ఉన్నా.. ఆ రోజు బిర్యానీ లాగించాల్సిందే అనే ధోరణిలో నగరవాసులు ఉంటారు. అయితే ఈ బిర్యానీలను అడ్డు పెట్టుకొని కొన్ని హోటళ్లు శుచి శుభ్రతను గాలికొదిలేస్తున్నాయి. ఓ వ్యక్తి బిర్యానీ తినేందుకు వెళ్లాడు. తర్వాత ఏం జరిగిందనే విషయాలను ఇక్కడ తెలుసుకోండి.
Read Entire Article