బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుకు బ్రేక్.. బహదూర్‌గూడ భూముల వివాదంలో రైతులకు హైకోర్టు రిలీఫ్

1 month ago 20
బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుకు తాత్కాలికంగా బ్రేకులు పడ్డాయి. బహదూర్‌గూడ భూముల వివాదంలో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. 28 ఎకరాల భూమి తమదేనంటూ నలుగురు రైతులు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన ధర్మాసనం.. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఆ భూముల్లో ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టవద్దని ఆదేశించింది. ప్రభుత్వం భూములు తమవేనని వాదించగా.. 30 ఏళ్లుగా ఆ భూములను సాగు చేస్తున్నామని రైతులు పేర్కొన్నారు.
Read Entire Article