బేగంపేట: శ్మశానంలో స్పెషల్ రూమ్.. పాడు పనులు

11 months ago 23
ప్రస్తుత సమాజంలో ప్రేమ పేరు చెప్పుకుని విచ్చలవిడిగా ప్రవర్తించే వాళ్ల సంఖ్య పెరుగతోంది. తాజాగా బేగంపేటలో ఇలాంటి సంఘటన వెలుగు చూసింది. ధనియాల గుట్ట శ్మశాన వాటికలో శవాలను పూడ్చే స్థలంలోనే కొందరు అసభ్యంగా ప్రవర్తిస్తూ పోలీసులకు చిక్కారు. నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు తనిఖీల్లో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈక్రమంలో పోలీసులు ఒక మహిళతో పాటు మరో విటుడిని అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలిని కోరుతున్నారు.
Read Entire Article