'బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి ఓ జోకర్.. పరువునష్టం కేసు వేస్తా'.. మంత్రి టీజీ భరత్ వార్నింగ్

2 hours ago 1
వైసీపీ నేత బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డిపై మంత్రి టీజీ భరత్ తీవ్ర విమర్శలు గుప్పించారు. బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి ఒక జోకర్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనపైనే నిందలు వేసిన విమర్శల విషయంలో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని.. కచ్చితంగా పరువు నష్టం కేసు వేస్తా అంటూ హెచ్చరికలు చేశారు. బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికి టికెట్ ఇవ్వకుండా ఆ పార్టీ.. అతడ్ని వాడుకుంటోందని ఎద్దేవా చేశారు. దమ్ముంటే వచ్చే ఎన్నికల్లో టికెట్ తెచ్చుకో అంటూ మంత్రి టీజీ భరత్ సవాల్ విసిరారు.
Read Entire Article