బొత్స సత్యనారాయణకు తమ్ముడు షాక్.. వైసీపీకి గుడ్ బై.. మరో మాజీ ఎమ్మెల్యే సైతం రాజీనామా

4 months ago 6
Sa Rahman Resign To Ysrcp: విజయనగరం జిల్లాలో వైఎస్సార్‌సీపీకి మరో షాక్ తగలనుంది. మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ సోదరుడు బొత్స లక్ష్మణరావు జనసేన పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. ఆయన నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగ మాధవితో మంగళవారం రాత్రి భేటీ అయ్యారు. ఆయనతో పాటు నెల్లిమర్ల నియోజవర్గంలో పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు జనసేనలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. వచ్చే నెల 3న పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన కండువా కప్పుకోనున్నారు.
Read Entire Article