బోర్డు తిప్పేసిన మరో సాఫ్ట్‌వేర్ కంపెనీ.. నిరుద్యోగుల నుంచి రూ.కోట్లు వసూళ్లు

5 months ago 7
హైదరాబాద్‌ మాదాపూర్‌లో మరో సాఫ్ట్‌వేర్‌ కంపెనీ బోర్డు తిప్పేసింది. దాదాపు 600 మంది నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసింది. శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి భారీ మోసానికి తెరలేపింది. కార్యాలయానికి ఉన్న పళంగా తాళం వేయడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
Read Entire Article