భక్తులకు గుడ్ న్యూస్.. ఎన్నో ఏళ్ల కల సాకారం.. యాదాద్రికి ఎంఎంటీఎస్..

1 year ago 35
yadadri mmts project: యాదాద్రికి ఎంఎంటీఎస్ రైలు కల త్వరలో నెరవేరనుంది! కేంద్ర ప్రభుత్వం దీనిపై దృష్టి సారించడంతో పనులు వేగవంతం కానున్నాయి. ఘట్‌కేసర్ నుండి యాదాద్రి వరకు రైలు మార్గం విస్తరణకు టెండర్లు పూర్తయ్యాయి. జూన్ నుండి పనులు ప్రారంభం కానున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే భక్తులకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది, తక్కువ ఖర్చుతో ప్రయాణం చేయవచ్చు. ఆ వివరాలు మీ కోసం..
Read Entire Article