భద్రాచలం ఆలయంలో అపచారం.. ఏంటి రామా ఇది..!

1 year ago 49
దక్షిణ అయోధ్య భద్రాచలం ఆలయంలో అపచారం జరిగింది. స్వామివారి శేషవస్త్రాలు విక్రయించే దుకాణంలో అన్యమత ప్రచార సంచుల్లో వస్త్రాలు అందజేయడం భక్తులను ఆందోళనపరుస్తుంది. ఈ ఘటన ఆంజనేయస్వామి ఆలయం పక్కన చోటుచేసుకుంది. గుంటూరుకు చెందిన భక్తులు ఫిర్యాదు చేయగా, ఆలయ సిబ్బంది సంచులను తొలగించారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. దుకాణ నిర్వాహకులు తెలియదని చెప్పగా, ఈఓ రమాదేవి స్పందించలేదు. ఇది ఆలయ పవిత్రతకు భంగం కలిగించింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article