తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానానికి వచ్చే భక్తుల సంఖ్య గత నెల కాలంగా స్వల్పంగా తగ్గుతోందని ఆలయ అధికారులు వెల్లడించారు. ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళా, ఇతర ఆలయాల్లో ఉత్సవాల నేపథ్యంలో భక్తుల రద్దీ తగ్గిటన్లు చెప్పారు. త్వరలోనే భక్తుల రద్దీ మళ్లీ పెరుగుతుందని వెల్లడించారు.