భద్రాద్రి రామయ్య భక్తులకు ఆలయ ఈవో తీపి కబురు చెప్పారు. ఉత్తర ద్వారదర్శన టికెట్లు ఆన్‌లైన్‌లో ఉంచున్నట్లు వెల్లడించారు. అందుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించారు. ఉత్తర ద్వారదర్శనం పూజలో పాల్గొనేందుకు 4 వేల మంది భక్తులకు అవకాశం కల్పిస్తున్నామని ఈవో వెల్లడించారు.