భర్త దూరమై, అప్పు భారమై.. కొడుకును తనఖా పెట్టిన తల్లి.. రూపాయి, రూపాయి పోగేసుకుని వెళ్లేసరికి..!

9 months ago 34
తిరుపతి జిల్లాలో జరిగిన అమానుష ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ తల్లి నిస్సహాయత.. తనకు కొడుకును దూరం చేసింది. కట్టుకున్నవాడు దూరమై.. చేసిన అప్పులు భారమై పరిస్థితులలో విధిలేక ఆమె చేసిన పని.. పేగుబంధాన్ని దూరం చేసింది. చూసిన వారినే కాదు విన్నవారికే కూడా కన్నీళ్లు తెప్పించే ఈ ఘటన తిరుపతి జిల్లా చవటపాలెంలో జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీ కోసం..
Read Entire Article