భారత్ ఫ్యూచర్ సిటీతో ఏఐ సవాళ్లకు చెక్.. కంపెనీలకు 'పీపుల్ క్రెడిట్స్' విధానం: సీఎం రేవంత్

3 weeks ago 4
హార్వర్డ్ విశ్వవిద్యాలయ ఏఐ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి వర్చువల్‌గా పాల్గొని ప్రసంగించారు. ఏఐని రెండు వైపులా పదునైన కత్తిగా అభివర్ణిస్తూ.. ఇది ఉద్యోగాలపై చూపే ప్రభావంపై ఆందోళన వ్యక్తం చేశారు. దీనిని అధిగమించేందుకు హైదరాబాద్‌లో భారత్ ఫ్యూచర్ సిటీలో ప్రత్యేక 'ఏఐ సిటీ' నిర్మిస్తున్నట్లు ప్రకటించారు. ఏఐ కంపెనీలకు పీపుల్ క్రెడిట్స్ వంటి వినూత్న ప్రతిపాదనలు చేశారు. గ్రీన్ ఎనర్జీ, టూరిజం రంగాల్లో ఉద్యోగాల కల్పన ద్వారా ఏఐ సవాళ్లను ఎదుర్కొంటామని, తెలంగాణను గ్లోబల్ ఏఐ హబ్‌గా మారుస్తామని రేవంత్ స్పష్టం చేశారు.
Read Entire Article