భారీ వర్షాలు.. పెరిగిన వరద.. తెరుచుకున్న మూసీ ప్రాజెక్ట్ గేట్లు..

7 months ago 9
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎక్కడికక్కడ వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. కొన్ని జిల్లాల్లో ఆశించిన మేరకు లేకపోయినా.. ఓ మోస్తరు వర్షం కురుస్తోంది. అయితే హైదరాబాద్ లో కూడా గత రెండు మూడు రోజుల నుంచి భారీగా వర్షం కురుస్తోంది. దీంతో మూసీ నదికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీని వల్ల అధికారులు మూసీ ప్రాజెక్ట్ గేట్లు ఎత్తారు. ఇదిలా ఉండగా.. భారీ వర్షాల కారణంగా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
Read Entire Article