ప్రతి ఒక్కరికీ సొంత ఇల్లు ఉండాలని కోరుకుంటారు. అలాంటి ఇంటి కోసం ఎన్నో కలలు కంటూ ఉంటారు. అయితే ఈ ఇంటి కలను సాకారం చేసేందుకు అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పథకాలను ప్రవేశపెడుతున్నాయి. వీటి ద్వారా ఇంటిని నిర్మించుకునేందుకు ఆర్థిక సాయం అందిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం ఆవాస్ యోజన పథకం ద్వారా తెలంగాణకు లక్ష ఇండ్లు మంజూరు చేసేందుకు కేంద్రం అంగీకరించింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.