భార్యకు కాల్ చేసి మాట్లాడుతూ.. గన్‌తో కాల్చుకుని చనిపోయిన జవాన్.. అయ్యో పాపం, కారణం తెలిస్తే!

8 months ago 14
Andhra Pradesh Jawan Suicide: శ్రీ సత్యసాయి జిల్లాలో సీఆర్‌పీఎఫ్ జవాన్ మురళి ఆత్మహత్య కలకలం రేపింది. ఛత్తీస్‌గఢ్‌లో విధుల్లో ఉంటూనే భార్యకు ఫోన్ చేసి మాట్లాడిన కాసేపటికే తుపాకీతో కాల్చుకుని చనిపోయాడు. అప్పుల బాధలు, కుటుంబ పరిస్థితుల కారణంగానే మురళి ఆత్మహత్య చేసుకున్నాడని భావిస్తున్నారు. ఈ ఘటన శివపురంకొట్టాలలో విషాదాన్ని నింపింది. అసలు మురళికి అంత కష్టం ఏమొచ్చింది? చివరి ఫోన్ కాల్ లో భార్యకు ఏం చెప్పాడు?
Read Entire Article