భార్యతో హనీ ట్రాప్‌ చేయించి ఆటోడ్రైవరు హత్య.. పట్టించిన 'బంపర్', సినిమాను మించిన ట్విస్టులు

1 month ago 5
భార్యతో హానీ ట్రాప్ చేయించి సినీ ఫక్కీలో ఓ వ్యక్తి ఆటో డ్రైవర్‌ను హత్య చేశాడు. కుమార్తెను కిడ్నాప్ చేశాడనే కోపంతో భార్య ద్వారా ట్రాప్ చేయించి హత్యచేశాడు. నడుముకు బండరాయి కట్టి సాగర్ కాలువలో విసిరేశాడు. ఏడాది తర్వాత మృతుడి ఆటోకు ఉన్న బంపర్ నిందితుడిని పోలీసులకు పట్టించింది. ఈ ఘటన హైదరాబాద్ బోరబండ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది.
Read Entire Article