మంత్రి తుమ్మల కీలక ప్రకటన..రైతు భరోసా డబ్బులు పడని వారు ఇలా చేయండి…!

1 year ago 32
యాసంగి రైతు భరోసా నిధులు అర్హులైన రైతుల ఖాతాల్లో జమ అవుతున్నాయి. ఐదు ఎకరాల వరకు ఉన్న రైతుల ఖాతాల్లో నిధులు జమ కాగా, అర్హత ఉండి డబ్బులు పడని రైతులు వ్యవసాయ అధికారులను సంప్రదించాలని మంత్రి తుమ్మల సూచించారు. జూన్ 5 వరకు భూమి హక్కులు పొందిన రైతులు జూన్ 20 వరకు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం తెలిపింది. ఇప్పటివరకు 62.47 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ. 6404.7 కోట్లు జమ అయ్యాయి.
Read Entire Article