మంత్రి పదవిపై కోదండరాం ఆసక్తికర వ్యాఖ్యలు.. మే 12న కీలక నిర్ణయం తీసుకుంటామని వెల్లడి

4 months ago 22
సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఎమ్మెల్సీగా ఎన్నికైన కోదండరాం.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే మంత్రి పదవిపై కోదండరాం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కాంగ్రెస్ పార్టీకి టీజేఎస్ పార్టీ మద్దతు ప్రకటించినందుకు కోదండరాంకు రేవంత్ రెడ్డి సర్కార్ ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మంత్రి పదవిపై తాజాగా కోదండరాం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కీలకంగా మారాయి.
Read Entire Article