మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు.. వారందరిని ఆదుకుంటాము

9 months ago 18
తెలంగాణలో కుండపోత వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఆదిలాబాద్, కామారెడ్డి వంటి జిల్లాలు అతలాకుతలమయ్యాయి. సహాయక చర్యల కోసం ఆర్మీ రంగంలోకి దిగింది. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మృతుల కుటుంబాలకు సహాయం అందిస్తామని ప్రకటించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. వరద సహాయక చర్యల కోసం SDRF, NDRF బృందాలు రంగంలోకి దిగాయి. పోచారం డ్యామ్ ప్రమాదం నుంచి తప్పించుకుంది.
Read Entire Article