మటన్‌ను దాటేస్తున్న నాటుకోడి మాంసం రేట్లు.. కారణాలివే!

1 year ago 44
ఏపీలో నాటుకోడి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. వైరల్ వ్యాధుల కారణంగా కోళ్ల ఉత్పత్తి తగ్గిపోవడంతో ధరలు రికార్డు స్థాయికి చేరాయి. కొన్ని ప్రాంతాల్లో కిలో నాటుకోడి మాంసం వెయ్యి నుంచి 1200 రూపాయల వరకు పలుకుతోంది, ఇది మటన్ ధర కంటే కూడా ఎక్కువ. డిమాండ్ ఎక్కువగా ఉండటం, సరఫరా తక్కువగా ఉండటంతో ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. క్రాస్ బ్రీడ్ కోళ్లను నాటు కోళ్లుగా అమ్మే మోసాలు జరుగుతున్నాయని వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
Read Entire Article