మద్యంప్రియులకు బ్యాడ్ న్యూస్.. ఆ రోజు వైన్స్ బంద్.. ఊరటనిచ్చే మ్యాటరేంటంటే..?

1 month ago 5
హైదరాబాద్‌లోని మద్యం ప్రియులకు పోలీస్ శాఖ మరోసారి బ్యాడ్ న్యూస్ వినిపించింది. శుక్రవారం (మార్చి 14వ తేదీన) రోజున మద్యం దుకాణాలు మూసేయాలని పోలీస్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. అయితే.. మార్చి 14వ తేదీన హోలీ పండుగ కావటంతో.. వేడుకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని ఈ నిర్ణయం తీసుకున్నట్టు పోలీస్ శాఖ క్లారిటీ ఇచ్చింది. ఇదే క్రమంలో.. వైన్ షాపులతో పాటు, మందుబాబులకు పోలీసులు కీలక హెచ్చరికలు చేశారు.
Read Entire Article