సినిమా నటులు తమకు డిమాండ్ ఉన్న సమయంలోనే రెండు చేతులా సంపాదించుకుంటారు. ఓవైపు సినిమాల్లో నటిస్తూనే, వివిధ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తారు. ఇంకొందరు రియల్ ఎస్టేట్, ఇతర వ్యాపారాల్లో ఇన్వెస్ట్ చేస్తారు. మరికొంత మంది సినిమాల్లోనే ప్రొడక్షన్ రంగంలోకి వెళ్తారు.