మనసున్న మారాజు.. దివ్యాంగుడు అడిగిన దానికంటే ఎక్కువ సాయం, మంత్రి కోమటిరెడ్డిపై ప్రశంసలు

1 year ago 22
ఓ దివ్యాంగుడికి సాయం చేసి మంత్రి కోమటిరెడ్డి మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. దివ్యాంగుడి బ్యాటరీ వెహికల్ బ్యాటరీ చెడిపోగా.. అందుకు రూ. 10 వేలు సాయం చేశారు. రోడ్డు పక్కనే దీనంగా చేతులు చాచి సాయం కోసం ఎదరుు చూసిన దివ్యాంగుడికి కాన్వాయ్ ఆపి మరీ డబ్బు సాయం చేశారు.
Read Entire Article