మనిషికో కారు.. తిరుమల ట్రాఫిక్‌కు ఇదే కారణం.. 3 రోజుల్లో 33 వేల వాహనాలు!

4 weeks ago 9
శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు ట్రాఫిక్ ప్రధాన సమస్యగా మారింది. వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి గంటల కొద్దీ క్యూలైన్‌లో నిలుచోవడం ఒకెత్తయితే.. అలిపిరి వద్ద ట్రాఫిక్‌ను తప్పించుకోవడం మరో ఎత్తయింది. దీనికి ప్రధాన కారణం ప్రతి ఒక్కరూ సొంత వాహనాల్లో అక్కడికి రావడమే. శుక్ర, శని, ఆదివారాల్లో 33 వేల వాహనాలు వచ్చాయని అధికారులు చెబుతున్నారు. గతంలో బస్సుల్లో ప్రయాణించడంతో ఈ సమస్య ఉండేది కాదని, ఇప్పుడు మనిషికో కారు కావడంతో భారీ ట్రాఫిక్ ఏర్పడుతుందని అధికారులు అంటున్నారు.
Read Entire Article