మరో శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం.. ఒక్కో మండలానికి రెండేసి చొప్పున నిర్మాణాలు..

8 months ago 7
తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి మండలానికి రెండు గ్రామ పంచాయతీ భవనాలు, రెండు అంగన్వాడీ కేంద్రాల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. స్థలాల గుర్తింపు ప్రక్రియ వేగవంతం చేయడంతో పాటు, ఈ ఆర్థిక సంవత్సరంలోనే 1148 అంగన్వాడీ భవనాలు, 1144 గ్రామ పంచాయతీ భవనాలు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. మంత్రి సీతక్క ఈ ప్రాజెక్టుపై ప్రత్యేక శ్రద్ధతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article