మరోసారి ఐఏఎస్‌ల బదిలీ.. 12 జిల్లాల కలెక్టర్లు ట్రాన్స్‌ఫర్.. మళ్లీ కలెక్టర్లుగా భార్యాభర్తలు!

11 months ago 14
మూడు రోజుల వ్యవధిలోనే కూటమి ప్రభుత్వం 23 మంది ఐఏఎస్‌లను బదిలీ చేసింది. తాజాగా, 12 జిల్లాల కలెక్టర్లు బదిలీ అయ్యారు. పార్వతీపురం మన్యం, ప్రకాశం, తూర్పు గోదావరి సహా 12 జిల్లాలకు కొత్తవారిని నియమించింది. సెప్టెంబరు 8న జరిగిన బదిలీల్లో టీటీడీ ఈవోగా ఉన్న శ్యామలరావును జీఏడీకి పంపి... ఆయన స్థానంలో అనిల్ కుమార్ సింఘాల్‌ను నియమించింది. ఇక, రాష్ట్రంలో ఐఏఎష్‌ల బదిలీల అంశాన్ని స్వయంగా సీఎం చూస్తున్నారు.
Read Entire Article