Ap Muscat Woman Died In Bus: ఏపీకి చెందిన మహిళ జీవనోపాధి కోసం ఆమె మస్కట్ వెళ్లారు. అక్కడ ఇబ్బందులతో తిరిగి సొంత ఊరికి తిరిగి వస్తున్నారు. మస్కట్ నుంచి హైదరాబాద్ వచ్చి.. అక్కడి నుంచి బస్సులో స్వగ్రామానికి బయల్దేరారు. ఇంతలోనే మార్గమధ్యలో బస్సు సీటులోనే గుండెపోటుతో పద్మ మృతి చెందారు. ఈ విషాద ఘటన ఆలస్యంగా బయటపడింది.. మహిళ మరణంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో ఉంది.