మహబూబ్‌నగర్ జిల్లా రంగాపూర్‌లో రూ.3.5 కోట్ల బకాయి కింద ప్రభుత్వ అధికారులు ఏసీ, పాత స్కూటర్ రికవరీ చేశారు. రైస్ మిల్లు యజమాని ధాన్యం డబ్బులు ప్రభుత్వానికి కట్టకుండా ఎగవేయగా.. స్థానిక ఎమ్మెర్వో ఇంట్లో వస్తువులను రికవరీ చేసారు. ఈ జప్తు స్థానికంగా చర్చనీయాంశమైంది.