మహానాడులో నోరూరించే రుచులు.. 22 వంటకాలతో మెనూ వైరల్

10 months ago 14
తెలుగుదేశం పార్టీ కడప జిల్లాలో మే 27 నుంచి 29 వరకు మహానాడు నిర్వహణకు సిద్ధమవుతోంది. దివంగత నేత ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. 2024 ఎన్నికల విజయానంతరం కడపలో మహానాడు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా మినీ మహానాడు భోజనాల మెనూ వైరల్ అవుతోంది. 22 రకాల వంటకాలతో జర్మనీ విభాగం ఈ విందు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. మహానాడులో టీడీపీ విధానాలు, ప్రభుత్వం పాలనపై చర్చించనున్నారు.
Read Entire Article