మహారాష్ట్ర సీఎం సంచలన వ్యాఖ్యలు.. ‘తెలంగాణలోని ఆ 12 గ్రామాలు మావే’

7 months ago 15
తెలంగాణలోని 12 గ్రామాలు తమవేనంటూ మహారాష్ట్ర సీఎం ఫడణవీస్ చేసిన ప్రకటన సంచలనంగా మారింది. పూర్వం ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న ఈ గ్రామాలపై 1987 నుంచే వివాదం నడుస్తోంది. ఆ గ్రామాల్లో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు పథకాలు అమలు చేస్తున్నాయి. ఈ వివాదంపై గతంలో కేకే నాయుడు కమిషన్ వేసినా ఫలితం లేకపోయింది. ప్రస్తుతం ఈ కేసు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది. ఈ నేపథ్యంలో ఫడణవీస్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
Read Entire Article