మహిళలకు తీపికబురు.. ఉచిత చీరల పంపిణీపై డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు..

1 month ago 4
తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన వార్షిక బడ్జెట్‌లో పేదలు, రైతులకు, మహిళలకు భారీగా నిధులు కేటాయించారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. రైతులకు వార్షికంగా రూ.12 వేలు, కూలీలకు రూ.12 వేలు సాయం అందిస్తున్నామన్నారు. మహిళా సాధికారతలో భాగంగా.. మహిళలకు రుణాలు, మహిళా శక్తి పథకాలను ప్రారంభించినట్లు తెలిపారు. అయితే స్వయం సహాయక సంఘాలకు అందించే చీరలపై మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
Read Entire Article