మహేష్ బాబు, వెంకటేష్, రాజమౌళి, వీవీఎస్ లక్ష్మణ్.. పలువురు ప్రముఖులకు SIR నోటీసులు!

2 hours ago 1
తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ కొనసాగుతోంది. వివరాలు సరిపోలని పలువురిని నోటీసులు జారీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే పలువురు ప్రముఖులకు కూడా నోటీసులు అందించినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మహేష్ బాబు, రాజమౌళి, వెంకటేష్ వంటి సినీ ప్రముఖులతో పాటుగా వీవీఎస్ లక్ష్మణ్, మిథాలీరాజ్, సైనా నెహ్వాల్ వంటి క్రీడారంగానికి చెందినవారు కూడా నోటీసులు అందుకున్న వారిలో ఉన్నట్లు తెలిసింది.
Read Entire Article