మాంసం ప్రియులకు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన చికెన్ ధర, కేజీ ఎంతంటే..
5 months ago
9
మాంసం ప్రియులకు ఇది నిజంగా గుడ్‌న్యూస్. ఎందుకంటే గత వారం వరకు ఆకాశన్నంటిన చికెన్ ధరలు నేడు నేల చూపులు చూస్తున్నాయి. ధరలు సగానికి పైగా పడిపోయాయి. గతంలో కేజీ రూ. 300 వరకు పలకగా.. ప్రస్తుతం కేజీ రూ. 150-రూ.180 మధ్య పలుకుతోంది.