మాక్‌డ్రిల్ చేసేటప్పుడు.. మనం ఫాలో కావాల్సిన సేఫ్టీ గైడ్ లైన్స్ ఏంటి..? ఏం చేయాలి? ఏం చేయొద్దు..?

1 year ago 31
భారత్-పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో అత్యవసర పరిస్థితులపై అవగాహన కోసం నేడు దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్స్ నిర్వహించనున్నారు. హైదరాబాద్‌లో 'ఆపరేషన్ అభ్యాస్' పేరుతో సాయంత్రం 4:15 గంటలకు సికింద్రాబాద్, గోల్కొండ, కంచన్‌బాగ్, మౌలాలిలో డిఫెన్స్ మాక్ డ్రిల్ నిర్వహిస్తారు. ఇందులో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది తదితరులు పాల్గొంటారు. మాక్ డ్రిల్ సమయంలో ప్రజలు తీసుకోవాల్సిన సేఫ్టీ గైడ్ లైన్స్, ఏం చేయాలి? ఏం చేయొద్దనే విషయాలు ఓసారి తెలుసుకుందాం.
Read Entire Article