మాగంటి గోపినాథ్ క్షుద్రపూజల కారణంగా చనిపోయారా..? ఆయన మృతికి పూజలే కారణమా..? ఈ ప్రశ్నలను ప్రతిబింబిస్తూ.. తాజాగా ఓ ఫోన్ కాల్ రికార్డింగ్ ఆడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ కన్వెన్షన్ నిర్వహకుడు బీఆర్ఎస్ నేతను బెదిరిస్తూ..' మాగంటికి పట్టిన గతే నీకూ పడుతుంది. పూజ స్టార్ట్ అయింది. ఇంకో 15 రోజుల్లో నువ్వు ఖతం' అంటూ ధమ్మీ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ఆడియో వైరల్ కాగా.. క్షుద్రపూజలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.