మాచర్లలో ప్రభుత్వ ఉద్యోగినిపై అత్యాచారం.. దాహమని నీళ్లడిగి డ్రామా, ఇంట్లోకి చొరబడి అమానుషం

3 weeks ago 4
Government Employee Assaulted In Macherla: పల్నాడు జిల్లా మాచర్లలో దారుణం జరిగింది. ప్రభుత్వ మహిళ మహిళ కాళ్లు, చేతులు కట్టేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. దాహమని మహిళను తాగేందుకు నీళ్లు అడిగి ఇంట్లోకి చొరబడ్డాడు. ఆమెను కత్తితో బెదిరించి కట్టేసి ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత మహిళను గాయపరిచి అక్కడి నుంచి పారిపోయాడు. కొద్దిసేపటి తర్వాత ఈ ఘటన బయటపడగా.. బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Read Entire Article