మాజీ మంత్రి కేటీఆర్‌కు అరుదైన అవకాశం.. ఆక్స్‌ఫర్డ్ ఇండియా ఫోరమ్ సదస్సు నుంచి ఆహ్వానం

10 months ago 16
మాజీ మంత్రి కేటీఆర్ జూన్ 20, 21 తేదీల్లో ఇంగ్లాండ్‌లోని ఆక్స్‌ఫర్డ్ ఇండియా ఫోరమ్‌లో ముఖ్యవక్తగా పాల్గొననున్నారు. 'భారత అభివృద్ధికి అత్యాధునిక సాంకేతికతలు' అనే అంశంపై జరిగే ఈ సదస్సులో ఆయన ప్రసంగిస్తారు. కేటీఆర్ అనుభవాలు, ఆలోచనలు అంతర్జాతీయ విద్యార్థులకు స్ఫూర్తినిస్తాయని ఆక్స్‌ఫర్డ్ ఇండియా ఫోరమ్ వ్యవస్థాపకుడు సిద్ధార్థ్ సేథీ తెలిపారు.
Read Entire Article