ప్రధాని నరేంద్ర మోదీ బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. ఇటీవల కేసీఆర్ సోదరి సకలమ్మ మృతి చెందగా.. ఈ మేరకు సంతాప లేఖను పంపించారు. సోదరి మృతి బాధ నుంచి త్వరగా కోలకోవాలని ఆకాంక్షించారు. కేసీఆర్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.