'మాతో కలవండి, కలిసి పనిచేద్దాం'.. సీఎం రేవంత్‌కు ప్రధాని మోదీ విజ్ఞప్తి

4 months ago 17
ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన సందర్భంగా ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణపై పెద్ద మనసు చూపాలని సీఎం రేవంత్ రెడ్డి చేసిన విజ్ఞప్తిపై స్పందించిన ప్రధాని.. మాతో కలవండి, కలిసి పనిచేద్దాం అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. గుజరాత్‌కు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినట్లు.. తెలంగాణకు కూడా ఇవ్వాలంటూ సీఎం రేవంత్ చేసిన విజ్ఞప్తిపై.. ప్రధాని మోదీ ఫన్నీగా స్పందిస్తూ.. తమతో కలవండి అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Read Entire Article