మార్కాపురం బస్సు ప్రమాదం.. 8 మంది ప్రాణాలు కాపాడిన రియల్ హీరో, శభాష్ బాలరాజు

4 months ago 24
Markapuram Bus Accident Real Hero Balaraju Saves 8 Passengers: మార్కాపురం బస్సు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో 14మంది చనిపోగా.. 25మందికిపైగా గాయపడ్డారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో కోలా బాలరాజు అనే వ్యక్తి ఎనిమిది మందిని కాపాడారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి అద్దాలు పగులగొట్టి అందర్ని కాపాడి తను కూడా బయటపడ్డాడు. బాలరాజుకు ప్రమాదంలో చిన్న గాయాలు కావడంతో మార్కాపురంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు.
Read Entire Article