మార్కాపురం బస్సు ప్రమాదం.. రిపేర్ చేసిన కొంత సేపటికే ఘోరం, 13 మంది సజీవ దహనం

4 weeks ago 3
మార్కాపురంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం.. అనేక మంది కుటుంబాల్లో తీరని గుండె కోతను మిగిల్చింది. అయితే ప్రమాదానికి ముందే బస్సు కండీషన్ సరిగా లేకపోవడంతో డ్రైవర్ ఆపి రిపేర్ చేసినట్లు తెలుస్తోంది. బస్సు పరిస్థితిపై అందులోని ప్రయాణికులు ముందే డ్రైవర్‌కు చెప్పి ఆందోళన వ్యక్తం చేశారు. అయితే గంట పాటు దానికి రిపేర్లు చేసి.. తిరిగి బయల్దేరిన కొద్దిసేపటికే ఈ ఘోరం చోటు చేసుకుంది. ఈ ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని, ఇరు రాష్ట్రాల సీఎంలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Read Entire Article