మిలియన్‌ ప్లస్‌ సిటీగా గుంటూరు.. 18 గ్రామాల విలీనానికి కౌన్సిల్ ఆమోదం.. ఇక మహర్దశే

2 months ago 6
Guntur Million Plus City Updates: గుంటూరు త్వరలో మిలియన్ ప్లస్ సిటీగా మారనుంది. 18 గ్రామాలను జీఎంసీలో విలీనం చేసేందుకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. దీంతో గుంటూరు జనాభా ;పది లక్షలకు పైగా చేరనుంది. మిలియన్ ప్లస్ సిటీగా మారితే.. కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక పథకాలు, భారీ నిధులతో గుంటూరుకు మహర్దశం పట్టనుంది. రాజధాని అమరావతికి దగ్గర ఉండటం కూడా కలిసి వచ్చే అంశం. అయితే, ఈ విలీనంపై కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.
Read Entire Article