మిస్ వరల్డ్ పోటీల ఫార్మాట్ ఇదే.. మే 31న ఫైనల్

9 months ago 14
హైదరాబాద్‌లో మిస్ వరల్డ్ పోటీలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 108 దేశాల నుండి వచ్చిన అందాల భామలు కిరీటం కోసం పోటీ పడుతున్నారు. ఖండాల వారీగా విభజించి, తుది రౌండ్‌కు నలుగురిని ఎంపిక చేస్తారు. ఈ నెల 31న ఫైనల్ జరగనుంది. అయితే, రామప్ప దేవాలయాన్ని సందర్శించినపుడు జరిగిన ఒక చిన్న సంఘటన వివాదానికి దారితీసింది. అదలా ఉంచితే.. మిస్ వరల్డ్ ఆర్గనైజషన్.. ఈ పోటీల ఫార్మాట్‌ని వెల్లడించింది. ఆ వివరాలు..
Read Entire Article