మిస్‌ వరల్డ్‌ సుచాతాకు లగ్జరీ లైఫ్‌.. వజ్రాల కిరీటం విలువ ఎంత..? అది ఆమెకే సొంతమా..?

1 year ago 37
హైదరాబాద్‌లో జరిగిన 72వ మిస్ వరల్డ్ 2025 పోటీల్లో థాయిలాండ్ సుందరి ఓపల్ సుచాతా చువాంగ్‌శ్రీ విజేతగా నిలిచింది. 108 దేశాల నుంచి పాల్గొన్న సుందరీమణులను అధిగమించి.. మిస్ వరల్డ్ కిరీటం దక్కించుకుంది. అయితే మిస్ వరల్డ్‌గా నిలిచిన సుచాతా జీవితం ఇక పూర్తిగా మారిపోనుంది. ఆమె లగ్జరీ లైఫ్ అనుభవించనుంది. ఆమెకు దక్కే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Read Entire Article